Discover
Don't ask "Why?"

12 Episodes
Reverse
మొబైల్స్ కొత్తగా ఒచిన్నపుడు పాటలు బాగా వినేవాళ్ళం, వీడియో లు పాటలు SD కార్డులో దాచుకొని స్నేహితులతో పంచుకునే వాళ్ళం. ఇప్పుడు అది మన ఫోన్ లోపల storage , లాప్టాప్ లో SSD , అన్ని
ఇంచుమించు గా ఒకటే . అది ఎలా పని చేస్తుందో మన తెలుగు లో వినేద్దాం ...
రోజు ఉపయోగించే కంప్యూటర్ ఇంకా లాప్టాప్ లొ ఉన్న డేటా ఎలా లోపల దాగి ఉంటంది అనేది మనం ఈ Podcast లొ తెలుసుకుందాం...
సినిమాలు మాంచి ఊపు లొ ఉన్నపుడు మనం CD లు తెగ తెచ్చుకొని చూసేవాళ్ళం కదా.... ఇపుడు ఆ CD ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలంటే... ఈ Podcast వినండి...
మనం చిన్నపుడు విన్న టేప్ రికార్డర్ ఎలా పని చేస్తుందో ఈరోజు తెలుసుకుందాం.
రోజూ చూసే YouTube తక్కువ డేటా తో మనకి వీడియో ని ఎలా చేరుస్తారు... ఈరోజు చూద్దాం
మానం ప్రతీ రోజూ వినే పాటలు, ఒక్క రోజు లేక పోయిన ఉండలేని ఆ పాటలు మన చెవులు వరకు ఎలా వెల్టాయో విందాం రండి
గాలి లో నించి మనం సమాచారం ఎలా చేర వేస్తున్నాం ? విందామా ?
రోజు వారి మనం ఉపయోగించే ఇంటర్నెట్ నించి ఏదైనా సమాచారాన్ని ఎలా పంపగలుగుతున్నం. విందం రండి
TV మన అందరి జీవితం లో ఒక భాగం అని చెప్పచు . అలాంటి TV గురించి ఒక 2 నిమిషాల మాట్లాడుకుందాం.
రేడియో ఎలా పని చేస్తుంది , రేడియో ని ఎలా వింటాం మనం , రేడియో ఎపుడు ఎవరు కనిపెట్టారు విందాం రండి
Let's listen to the sound that how speaker is producing and mic is listening...
Let's have a look, ugh! sorry lets listen to the camera and its working